Ongole Bulls: పౌరుషానికి నిలువెత్తు సాక్ష్యం.. RK Bulls దంపతుల స్ఫూర్తిదాయక ప్రయాణం!
తెలుగు నేల పౌరుషానికి, గంభీరానికి, అజేయమైన బలానికి లోకమంతా గుర్తించే ఒకే ఒక్క పేరు ఒంగోలు జాతి. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ వంటి దేశాల్లో సైతం అత్యంత ఆదరణ పొందుతున్న ఈ విశిష్ట పశుజాతికి, నేడు మన సొంత గడ్డపై ఆదరణ కరువవుతోంది. యంత్రాల రాకతో వ్యవసాయానికి దూరమైన ఈ మూగజీవాలు, ప్రస్తుతం కేవలం ప్రదర్శనలకే పరిమితమవుతున్నాయి. కానీ, అంతరించిపోతున్న ఈ Ongole Bulls జాతిని కాపాడుకోవడమే తన జీవిత ఆశయంగా మార్చుకున్నారు బాపట్ల జిల్లా, వేటపాలెం … Read more