ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధమంచిపాటి వీరాంజనేయస్వామి వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవ శుభసందర్బంగా మదమంచిపాడు గ్రామం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజములు బండలాగుడు బలప్రదర్శనలు(Ongole bulls stone pulling competitions) విజయవంతంగా ముగిశాయి.
ప్రతి విభాగం లో భారీ పోటీ పరిస్థితుల మధ్య ప్రదర్శనలు ఉత్కంట భరింతంగా సాగాయి.(Ongole bull race seniors winners 2026)
మదమంచిపాడులో సీనియర్స్ విభాగం విజేతలు:
Ongole bull race seniors winners 2026 మధమంచిపాడు
మొదటి బహుమతి: సుంకి సురేందర్ రెడ్డి గారు (A S P)హుజునాగర్..(jr గండీవా, వీరనరసింహ రెడ్డి) – లాగిన దూరం 4000 అడుగులు -₹1,25,000
2వ బహుమతి:RK Bulls అతోట శిరీష చౌదరి గారు మరియు శివకృష్ణ చౌదరి గారు(వేటపాలెం చుండూరు మండలం, బాపట్ల జిల్లా).
(సమరసింహ, జయసింహా ) -లాగిన దూరం 3,435 అడుగులు -₹1,00,000
3వ బహుమతి: బోరెడ్డి కేశవ రెడ్డి గారు (పెద్దకొట్టాల నంద్యాల ). (సంబశివారెడ్డి, jr వీరనరసింహ రెడ్డి) లాగిన దూరం 3,321. 2 అడుగులు ₹75,000
4వ బహుమతి: USR Bulls ఉమారెడ్డి శ్రీవల్లి గారు (గంగన్నంపాలెం, ముండ్లమూరు మండలం, ప్రకాశం జిల్లా).(అగ్ని, డేగ) లాగిన దూరం 3,196. 7 అడుగులు -₹65,000
5వ బహుమతి: పావులూరు వీరాస్వామి చౌదరి గారు (బల్లికురవ ).(వరద, బోడిది) లాగిన దూరం -3,109. 7 అడుగులు.-₹55,000
6వ బహుమతి: గొటికే నాగిరెడ్డి గారు (జిల్లెళ్ల, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా). లాగిన దూరం 3004.9 అడుగులు -₹45,000
7వ బహుమతి: లక్కు నాగశివశంకర్ గారు(జేసి అగ్రహారం, బెస్తవారిపేట మండలం,మార్కాపురం జిల్లా). లాగిన దూరం 2760.7 అడుగులు -₹35,000
8వ బహుమతి: ఐతరాజు సత్యనాయణ గారు (కొప్పోలు కోలాటం మాస్టర్). -లాగిన దూరం 2,757. 9 అడుగులు -₹25,000
9వ బహుమతి: తిండినక్షత్ర రెడ్డి గారు (బొడిచెర్ల, మార్కాపురం జిల్లా ). లాగిన దూరం 2,750 అడుగులు -₹20,000
10వ బహుమతి: కారసాని దివాకర్ రెడ్డి గారు (రెడ్డిపాలెం) మరియు అక్కినేని ముక్కుల్ సత్య చౌదరి గారు(మల్లవల్లి). లాగిన దూరం -2,540. 4 అడుగులు
-₹15,000
11వ బహుమతి:దూదేకుల చాంద్ బాషా గారు (వీరాయపాలెం, యర్రగొండపాలెం మండలం, మార్కాపురం జిల్లా). వీరి జత **2,290. 8 అడుగులు -₹12,000
12వ బహుమతి: బాపతి కొండారెడ్డి గారు (చాగలమర్రి), సుంకి సురేందర్ రెడ్డి గారు (A S P)హుజునాగర్, లాగిన దూరం -2,289. 3 అడుగులు -₹10,000
13వ బహుమతి: పావులూరి వీరాస్వామి చౌదరి గారు లాగిన దూరం-2,268. 7 అడుగులు ₹9,000
14వ బహుమతి : గుడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు (కొండపాలవారిపాలెం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా). లాగిన దూరం -1,563. 3 అడుగులు -₹8,000
మదమంచిపాడులో జూనియర్ విభాగం విజేతలు:
Ongole bull race juniors winners 2026
1వ బహుమతి:
శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీసులతో మేక ప్రతీక్ గారు s/o రామకృష్ణ గారు, (ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి జత).(అర్జున్, భీమా)
లాగిన దూరం: 3507. 7 అడుగులు .-₹80,000
2వ బహుమతి:
ఎద్దల రవీంద్రనాథ్ రెడ్డి గారు (చెక్రాయపేట, సింగనమల మండలం, అననంతపురం వారి జత).
లాగిన దూరం: 3504. 7 అడుగులు .-₹70,000
3వ బహుమతి:
బుర్రముక్క కౌశల్య రెడ్డి గారు (కుంచనపల్లి, తాడేపల్లి, గుంటూరు జిల్లా వారి జత).(ఓం, వైభవ్)
లాగిన దూరం:3412. 6 అడుగులు .-₹60,000
4వ బహుమతి:
పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు (మద్ధిరాల ముప్పాల, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా వారి జత).
లాగిన దూరం: 3296. 2 అడుగులు.-₹50,000
5వ బహుమతి:
విజేత: డాక్టర్ విపర్ల చిన్న వెంకటేశ్వరులు గారు (హనుమాన్ జంక్షన్ వారి జత).
లాగిన దూరం: 3250.-₹40,000
6వ బహుమతి:
సోమశెట్టి ఆంజనేయులు గారు, గుంటూరు వారి జత.
లాగిన దూరం: 3009.10 అడుగులు.-₹30,000
7వ బహుమతి:
:బండి సాహితి శ్రీ భువన్ గారు (అమరావతి మండలం, పల్నాడు జిల్లా) మరియు తుమ్మల శివయ్య గారు,కొడాలి వారి జత.
లాగిన దూరం: 2703. 10 అడుగులు -₹20,000
8వ బహుమతి:
చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వరులు గారు (లింగాయపాలెం , గుంటూరు జిల్లా వారి జత).
లాగిన దూరం: 1833. 3 అడుగులు -₹15,000
9వ బహుమతి:
vsc హాస్పిటల్, రూపెనగుంట్ల, నకరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి జత.
లాగిన దూరం:1787. 6 అడుగులు.-₹10,000
మదమంచిపాడులో సబ్ జూనియర్ విభాగం విజేతలు:
Ongole bull race sub juniors winners 2026
మొదటి బహుమతి ₹60,000 :GLR Bulls గరికపాటి వెంకట్ గారు (దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ), వారి తండ్రి లక్ష్మయ్య చౌదరి గారు (పెద్దగొట్టిపాడు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా) – (భగవంత్ మహావీరా) జత – లాగిన దూరం-4853. 8 అడుగులు
రెండవ బహుమతి ₹50,000 : RK Bulls అత్తోట శిరీషా చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు (వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా) (వీరసింహ, డాన్) జత – లాగిన దూరం -4779 అడుగులు
మూడవ బహుమతి ₹40,000 : సంపటం వీరబ్రహ్మం నాయుడు గారు (ఉయ్యందన, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా ) (సర్ధార్, గబ్బర్ సింగ్ )జత లాగిన దూరం -4661. 7అడుగులు
నాలుగవ బహుమతి ₹30,000 : TSR infra తోట శ్రీనివాసరావు గారు (కొప్పురావూరు) మరియు యామిని మోహన శ్రీ గారు (కొత్తపాలెం) లాగిన దూరం -4430. 8 అడుగులు
ఐదవ బహుమతి ₹25,000 : GLR Bulls గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు (పెద్దగొట్టిపాడు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా) మరియు బోనిగల గాయత్రి గారు (పొట్లపాడు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా) వారి జత లాగిన దూరం -4378. 2 అడుగులు
ఆరవ బహుమతి ₹20,000 :GLR Bulls గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు (పెద్దగొట్టిపాడు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా) మరియు బీరాల శ్రీనివాసరావు గారు (ముట్లూరు) వారి జత -లాగిన దూరం 4128. 10 అడుగులు
ఏడవ బహుమతి ₹15,000 : షేక్ బడే గారు (పురుషోత్తపట్నం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా) వారి జత -లాగిన దూరం -2803. 9 అడుగులు
ఎనిమిదవ బహుమతి ₹12,000 :SK దాదు గారు (గుర్రంబావి, గుర్రంపాడు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం) వారి జత లాగిన దూరం 2754 అడుగులు.
మదమంచిపాడులో న్యూ కేటగిరి విభాగం విజేతలు:
Ongole bull race new category winners 2026
1. మొదటి బహుమతి:మంగు రమాదేవి గారు, ఇర్లపాడు, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా.
లాగిన దూరం: 4767.4 అడుగుల -₹55,000
2. రెండవ బహుమతి: డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రోడ్లపాడు, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా.
లాగిన దూరం: 4750 అడుగులు.-₹45,000
3. మూడవ బహుమతి: RK Bulls అత్తోట శిరీష చౌదరి గారు మరియు శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చుండురు మండలం, బాపట్ల జిల్లా.
లాగిన దూరం: 4500 అడుగులు.-₹35,000
4. నాలుగో బహుమతి: కొప్పల హేమలత శ్రీనివాస రెడ్డి గారు, రామలక్ష్మీపురం.కోదాడ, సూర్యాపేట జిల్లా
లాగిన దూరం:3933. 6 అడుగుల.-₹25,000
5. ఐదో బహుమతి: పిన్నిబోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు, రెంటాల, రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా.
లాగిన దూరం: 3799. 11 అడుగుల -₹20,000
6. ఆరో బహుమతి: జెక్కిరెడ్డి శుబ్బారెడ్డి గారు మరియు సుభా కోటి రెడ్డి గారు, రెడ్డిపాలెం,పల్నాడు జిల్లా.
లాగిన దూరం: 3767 అడుగులు.-₹15,000
7. ఏడవ బహుమతి: రామినేని రత్తయ్య చౌదరి గారు, తోటపాలెం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా.
లాగిన దూరం: 3500 అడుగులు.-₹12,000
8. ఎనిమిదవ బహుమతి: చిరుమామిళ్ల ఏడుకొండల గారు, కుందూర్తి.
లాగిన దూరం: 3257. 5 అడుగులు .-₹11,000
9. తొమ్మిదవ బహుమతి: మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు (తక్కిల్లపాడు, పెద కాకాని) & కేవిఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ (దుర్గి మండలం, పల్నాడు జిల్లా).
లాగిన దూరం: 3250 అడుగులు.-₹10,000
ఈ ప్రదర్శనా కార్యక్రమాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒంగోలు జాతి అభిమానులు అందరూ వీక్షించే విధంగా యూట్యూబ్ ద్వారా లైవ్ అందించిన వారు వర్ష ఒంగోలు బుల్స్& మేళ్లచెరువు గిత్తలు youtube channels.
ముగింపు:
జాతీయస్థాయిలో ప్రసిద్ధి గాంచిన ఈ ప్రదర్శనలను చుట్టుపక్కల గ్రామాలు మరియు సుదురప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన రైతులు మరియు పశుప్రేమికులు ప్రత్యేక్సంగా వీక్షించారు.
ముఖ్యంగా సీనియర్స్ విభాగం ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ విభాగంలో 10 బహుమతులు ప్రకటించినప్పటికి మొత్తం 14 జతల రైతులు పాల్గొనటంతో, ప్రదర్శన నిర్వాహకులు పెద్ద మనసుతో మరో నాలుగు బహుమతులు ప్రకటించి, పాల్గొన్న ప్రతి జత యజమానికి బహుమతి అందేలా చేసి ఉత్సాహ పరిచారు.





1 thought on “Ongole bull race winners 2026 మధమంచిపాడు”